Posted on 2019-03-16 12:34:10
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు షురూ..

హైదరాబాద్, మార్చ్ 16: నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి..